ఇది ఉదయాన్నే తింటే.. హాస్పిటల్‌కి వెళ్లకుండానే గుండె సమస్యలకు చెక్..

Dharmaraju Dhurishetty
Feb 05,2025
';

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా జీవనశైలిలో మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అంతకంటే ఎక్కువగా ఆహారాలపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి.

';

ప్రస్తుతం చాలామంది చాలామంది యువతలో గుండె సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి అనేక మార్గాలు కూడా ఉన్నాయి.

';

ముఖ్యంగా కొంతమంది లోనైతే అధిక బరువు కారణంగా గుండె సమస్యలు వస్తున్నాయి. కాబట్టి పెరుగుతున్న బరువును నియంత్రించుకోవడం ఎంతో మంచిది.

';

అలాగే ప్రతిరోజు బ్రోకలీ సలాడ్ని తినడం వల్ల కూడా ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

';

బ్రోకలీ సలాడ్ రోజు తింటే అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా గుండె కూడా శక్తివంతంగా తయారవుతుంది.

';

మీరు కూడా ఇంట్లోనే ఈ సలాడ్ ను తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఇలా ట్రై చేయండి.

';

కావలసిన పదార్థాలు: 1 పెద్ద బ్రోకలీ (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.), 1/2 ఎర్ర ఉల్లిపాయ (సన్నగా తరిగినది), 1/2 కప్పు ఎండుద్రాక్ష

';

కావలసిన పదార్థాలు: 1/4 కప్పు వేయించిన బాదం పప్పులు (ముక్కలుగా కట్ చేసుకోవాలి), 1/4 కప్పు మయోనైస్, 1/4 కప్పు పెరుగు, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1 టీస్పూన్ తేనె, ఉప్పు, మిరియాలు (రుచికి తగినంత)

';

తయారీ విధానం: ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో పచ్చి బ్రోకర్ అని ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఉల్లిపాయలు, బాదంపప్పు అన్ని వేసి మిక్స్ చేసుకోండి.

';

ఆ తర్వాత డ్రెస్సింగ్ కోసం.. ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో మయోనెస్, పెరుగు, నిమ్మరసం, తేనే, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోండి.

';

ఆ తర్వాత కట్ చేసుకున్న కూరగాయ ముక్కలను డ్రెస్సింగ్ లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని దాదాపు గంటపాటు పక్కన పెట్టుకోండి.

';

ఇలా గంట పాటు పక్కన పెట్టుకున్న సలాడ్ను ఉదయాన్నే తింటే గుండె 100 సంవత్సరాలైనా దృఢంగా ఉండాల్సిందే..

';

VIEW ALL

Read Next Story