తయారీ విధానం: ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో పచ్చి బ్రోకర్ అని ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఉల్లిపాయలు, బాదంపప్పు అన్ని వేసి మిక్స్ చేసుకోండి.
';
ఆ తర్వాత డ్రెస్సింగ్ కోసం.. ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో మయోనెస్, పెరుగు, నిమ్మరసం, తేనే, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోండి.
';
ఆ తర్వాత కట్ చేసుకున్న కూరగాయ ముక్కలను డ్రెస్సింగ్ లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని దాదాపు గంటపాటు పక్కన పెట్టుకోండి.
';
ఇలా గంట పాటు పక్కన పెట్టుకున్న సలాడ్‌ను ఉదయాన్నే తింటే గుండె 100 సంవత్సరాలైనా దృఢంగా ఉండాల్సిందే..