మన దేశంలో అత్యంత ఖరీదైన నగరాలు ..
మహారాష్ట్రలో ముంబై తర్వాత అత్యంత ఖరీదైన నగరం పూణే. బెంగళూరు, హైదరాబాద్ ల తర్వాత ఐటీ కేంద్రంగా పూణే ఉంది. ఇక్కడ ప్రజల జీవన ప్రమాణాలు ఆధారంగా మన దేశంలో అత్యంత ఖరీదైన ఐదో ప్రధాన కేంద్రంగా ఉంది.
తమిళనాడు రాజధాని చెన్నై ముందు నుంచి ఇక్కడ సినీ,పారిశ్రామిక రంగాల్లో అగ్రగామిగా నిలుస్తూ ఉంది. అంతేకాదు సాంస్కృతిక పరంగాను విద్యా పరంగా, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో ఇది టాప్ 4లో ఉంది.
కర్ణాటక రాజధాని బెంగళూరు కూడా అత్యంత ఖరీదైన నగరాల్లో ఇది ఒకటి. మన దేశంలో సాఫ్ట్ వేర్ మరియు రక్షణ రంగ ఉత్పత్తులో ఈ నగరానిదే అగ్ర స్థానం. ఇక్కడ ప్రజలు జీవన ప్రమాణాలు ఎక్కువగా ఉండటం మూలానా.. మన దేశంలో మూడో అత్యంత ఖరీదైన నగరంగా ఖ్యాతి గడించ
దేశ రాజధాని ఢిల్లీ కూడా ముంబై తర్వాత అత్యంత జీవన వ్యయం ఉన్న నగరాల్లో రెండో ప్లేస్ ఉంది. ముఖ్యంగా ఇల్లు, ఆరోగ్య సంరక్షణ, జీవనశైలి ఆధారంగా ఈ స్థానాన్ని నిర్ణయించారు.
అధిక జీవన వ్యయం, గృహా, ఆహార ధరల్లో ఉన్న వ్యత్యాసాలు, రియల్ ఎస్టేట్ వంటి రంగాల కారణంగా మన దేశంలో ముంబై అత్యంత ఖరీదైన నగరాల్లో నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది.