Jaggery: చ‌లికాలంలో బెల్లంను కచ్చితంగా తినాల్సిందే.. ఎందుకంటే ?

Renuka Godugu
Nov 15,2024
';

బెల్లంలో ఐరన్‌ ఉంటుంది. ఇది ఎనీమియాను దరిచేరనివ్వదు

';

మహిళలు తరచూ బెల్లం తినాలి. దీంతో వారి ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

';

బెల్లంలో పొటషియం ఉంటుంది. ఇది బీపీ పెరగనివ్వదు.

';

వెక్కిళ్లు ఎక్కువైతే కూడా బెల్లం తింటారు..

';

చలికాలం చర్మం పగుళ్లు రాకుండా ఉండాలంటే బెల్లం తినండి.

';

బెల్లం తినడం వల్ల చలికాలంలో వచ్చే ఆస్తమాకు చెక్‌ పెడుతుంది.

';

బెల్లం జలుబు, దగ్గుతో బాధపడుతున్నవారికి మంచి రెమిడీ.

';

చలికాలం కీళ్లనొప్పులు ఎక్కువవుతాయి. వారు బెల్లం డైట్‌లో చేర్చాలి.

';

అంతేకాదు, ఇమ్యూనిటీ స్థాయిలు పెరుగుతాయి.

';

VIEW ALL

Read Next Story