Vastu: బీరువాలో ఈ వస్తువు పెడితే.. అప్పులు తీరి ఆస్తులు పెరగడం ఖాయం..

Renuka Godugu
Nov 15,2024
';

వాస్తు ప్రకారం ఇంట్లో అల్మారా సరైన దిశలో ఏర్పాటు చేసుకోవాలి.

';

నైరుతిలో ఇంటి అల్మారా ఉండాలి. అది ఎల్లప్పుడూ పరిశుభ్రంగా పెట్టుకోవాలి.

';

అల్మారాలో ఎక్స్‌పైరీ అయిన చిత్తుకాగితాలు పెట్టకూడదు. డబ్బు పెట్టే ప్రదేశంలో ఇవి ఉండకూడదు.

';

వాస్తు ప్రకారం ఇంటి అల్మారాలో పూజలో పెట్టిన గవ్వలు, గోమతి చక్రాలు ఒక ఎర్ర బట్టలో కట్టి పెట్టుకోవాలి.

';

ఇంటి అల్మారాలో కర్పూరం కూడా పెట్టాలి.

';

ఇలా చేయడం వల్ల త్వరగా ఆర్థిక కష్టాల నుంచి బయటపడతారు.

';

అంతేకాదు మీరు లక్ష్మీదేవి చిత్రపటాన్ని కూడా అల్మారాలో పెట్టుకోవాలి.

';

బీరువాను ఎప్పటి కప్పుడు పరిశుభ్రంగా పెట్టుకోవాలి. చిందరవందరగా లేకుండా చూసుకోండి..

';

VIEW ALL

Read Next Story