Hair Fall Remedies: మీ జుట్టు అదే పనిగా రాలిపోతోందా, ఇవాళే ఈ మార్పులు చేయండి

Md. Abdul Rehaman
Feb 03,2025
';


పొడవైన జుట్టు, నల్లగా నిగనిగలాడే కేశాలు ఉండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఇలా ఉండాలంటే మీ డైట్‌లో కొన్ని పండ్లు, కూరగాయలు తప్పకుండా చేర్చాలి

';


సరైన పోషకాలు అందితే కేశాలు కుదుళ్ల నుంచి పటిష్టంగా ఉంటాయి. వేగంగా పెరుగుతాయి

';


కేశాల ఆరోగ్యం కోసం ఎలాంటి పండ్లు, కూరలు తినాలో తెలుసుకుందాం.

';

క్యారట్

క్యారట్‌లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది స్కాల్ప్‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. హెయిర్ ఫాల్ నియంత్రిస్తుంది

';

క్యారట్‌లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది స్కాల్ప్‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. హెయిర్ ఫాల్ నియంత్రిస్తుంది

పాలకూరలో ఐరన్, విటమిన్ సి పెద్దఎత్తున ఉంటుంది. దాంతో కేశాలు పటిష్టంగా ఉంటాయి. ఎదుగుదల బాగుంటుంది

';

టొమాటో

టొమాటోలో బయోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు కావల్సినంతగా ఉంటాయి. హెయిర్ ఫాల్ నియంత్రిస్తాయి.

';

అరటి పండ్లు

అరటి పండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది కేశాల ఎదుగుదల, పటిష్టంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది

';

జామ

జామలో విటమిన్ సి పెద్దమొత్తంలో ఉంటుంది. దాంతో కేశాలు వేగంగా పెరుగుతాయి.

';

VIEW ALL

Read Next Story