Heart Blockage: హార్ట్ బ్లాక్ లక్షణాలు ఇవే.. జాగ్రత్త పడకపోతే డైరక్ట్‌గా యమలోకానికే!

Renuka Godugu
Feb 20,2025
';

మారుతున్న జీవనశైలి వల్ల హార్ట్‌ బ్లాకుల సమస్య ఎక్కువవుతుంది.

';

ముఖ్యంగా ప్రతిరోజూ వ్యాయామం తప్పనిసరిగా చేయాలి.

';

పండ్లు, కూరగాయలు, పప్పు ధాన్యాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.

';

హార్ట్‌లో బ్లాకులు ఉన్నప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.

';

వాటిని ముందుగానే గుర్తిస్తే చికిత్స తీసుకోవచ్చు.

';

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నీరసం, హార్ట్‌బీట్‌లో మార్పు కనిపిస్తుంది.

';

ఉప్పు తక్కువ ఉండే ఆహారాలు తినండి. అలాగే చక్కెర కూడా ఎక్కువ తినకండి.

';

ముఖ్యంగా డయాబెటీస్‌తో బాధపడేవారు గుండె సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

';

నూనె ఎక్కువ తినకూడదు, చెడు కొలెస్ట్రాల్‌ పెరగకుండా జాగ్రత్తగా ఉండాలి. రెడ్‌ మీట్‌ జోలికి వెళ్లకూడదు.

';

VIEW ALL

Read Next Story