Mustard Seeds: ఆవాలే కదా అని తీసిపారేయకండి.. వాటి లాభాలు తెలుసా?

Renuka Godugu
Feb 11,2025
';

ఆవాలు కూరల్లో వేసుకుంటారు. అంతేకాదు కొన్ని పచ్చళ్లలో కూడా ఆవపొడి వాడతారు.

';

ఆవాలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

';

ఆవాలలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు జుట్టు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.

';

అంతేకాదు రక్తంలో చెడుకొలెస్ట్రాల్‌ తగ్గించేస్తాయి

';

ఆవాలు రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.

';

దీర్ఘకాలిక మలబద్దక సమస్యకు ఆవాలు చక్కని రెమిడీ.

';

ఆవాలు ఆరోగ్యానికి మాత్రమే కాదు చర్మం, జుట్టుకు కూడా మేలు చేస్తాయి.

';

అంతేకాదు తరచూ ఆవాలు తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు తగ్గిపోతాయి.

';

VIEW ALL

Read Next Story