చాలా మంది వెల్లుల్లీని వంటలలో తప్పకుండా ఉపయోగిస్తారు.
వెల్లుల్లీని ఒక గ్లాసు లేదా ముంతలో వేసుకుని రాత్రి పూట తాగాలి.
వెల్లుల్లీ నీళ్లను తాగడం వల్ల జీర్ణవ్యవస్థ వేగవంతమౌతుంది.
శరీరంలోని చెడు పదార్థాలను మలం ద్వారా బైటకు పోతాయి.
వెల్లుల్లీ నీళ్లను తాగుతుంటే క్రమంగా వెంట్రుకలు నల్లగా మారతాయి.
శరీరంపై ఉన్న మచ్చలు, అలర్జీలు తగ్గిపోతాయి.
ముఖంపై ముడతలు పోయి, అందంగా కన్పిస్తారు.