పానీపూరి తింటున్నారా? ఇక డైరెక్ట్ నరకానికే.. ఎందుకంటే?
Dharmaraju Dhurishetty
Feb 11,2025
';
చాలామంది ఎంతో ఇష్టంగా రోజు పానీపూరి తింటూ ఉంటారు.. రోజు తినడం మంచిదేనా?
';
పానీపూరి రోజు తినడం వల్ల అనేక రకాల దుష్ప్రభావాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..
';
చాలామంది పానీపూరీలను వివిధ రకాల అనారోగ్యకరమైన నూనెలతో తయారు చేస్తున్నారు. ముఖ్యంగా వాడిన నూనేను వాడుతున్నారు. దీనివల్లే తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.
';
కొంతమంది అయితే కుళ్లిపోయిన శనగలతో పానీపూరిని స్టఫింగ్ తయారు చేస్తున్నారు. ఇది తిన్న వారంతా ఒక్కసారిగా డయేరియా బారిన పడుతున్నారు.
';
ప్రతిరోజు పానీపూరి తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా? నిపుణులు తెలిపిన ఎనిమిది దుష్ప్రభావాలు ఇవే..
';
పానీ పూరిలో వాడే నీరు చాలావరకు కలుషితమైనదే.. కాబట్టి ఆ పులుపు నీటితో కూడిన పానీపూరిని తింటే డయేరియాతోపాటు కలరా, టైఫాయిడ్ వంటి అనేక రకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది..
';
కొంతమంది పానీపూరిని తయారు చేసే క్రమంలో వేయించిన నూనెలోనే మళ్లీ వేయిస్తూ ఉంటారు.. దీనివల్ల అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీయవచ్చు. ముఖ్యంగా గుండే సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది.
';
పానీ పూరిలో వాడే మసాలా చాలా వరకు రసాయనాలతో కూడిందే ఉంటుంది. రోజు తినేవారిలో పొట్టనొప్పి వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలున్నాయి.
';
కొంతమందిలో పానీ పూరి రోజు తింటే అజీర్ణం వంటి సమస్యలు కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
';
పానీపూరీలో అదనంగా నూనెను ఎక్కువగా వినియోగించి తయారు చేస్తున్నారు. దీనివల్ల సులభంగా బరువు పెరుగుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
';
అలాగే కొంతమందిలో పానీ పూరి తింటే రక్తపోటు వంటి సమస్యలకు సమస్యలు కూడా వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.