బరువు...బరువు పెరిగితే యూరిక్ యాసిడ్ సమస్య కూడా పెరుగుతుంది

Md. Abdul Rehaman
Feb 05,2025
';


పెరుగు...యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడేవాళ్లు పెరుగు తినకూడదు. దీనివల్ల ఈ సమస్య మరింత పెరుగుతుంది

';


ధూమపానం...యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నప్పుడు సిగరెట్ స్మోకింగ్ మానేయాలి

';


మాంసం...యూరిక్ యాసిడ్ రోగులు పొరపాటున కూడా మాంసం తినకూడదు

';


యూరిక్ యాసిడ్ సమస్య ఉంటే ఏయే పదార్ధాలు తినకూడదో చూద్దాం

';


యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల నడుము నొప్పి, మెడ నొప్పి, మోకాళ్లు, మడమ నొప్పి సమస్యలు తలెత్తుతాయి

';


యూరిక్ యాసిడ్ అనేది శరీరంలో ప్యూరిన్ అనే పదార్ధాన్ని విడగొడుతుంది

';


Uric Acid Problem: యూరిక్ యాసిడ్ సమస్య వేధిస్తుంటే ఈ 4 పదార్ధాలను దూరం చేయండి

';

VIEW ALL

Read Next Story