రోజుకి ఒక్క లడ్డు తిన్నాచాలు బరువు తగ్గడం ఖాయం.

Shashi Maheshwarapu
Feb 06,2025
';

నువ్వులు, గుమ్మడి గింజలు, అవిసె గింజలు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటుంది.

';

ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

';

ఈ లడ్డూలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

';

వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం.

';

కావలసిన: నువ్వులు - 1 కప్పు, గుమ్మడి గింజలు - 1/2 కప్పు

';

అవిసె గింజలు - 1/4 కప్పు, డ్రై ఫ్రూట్స్- 1 కప్పు

';

బెల్లం - 1 కప్పు, నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు

';

తయారీ: ముందుగా నువ్వులు, గుమ్మడి గింజలు ,అవిసె గింజలను విడివిడిగా వేయించుకోవాలి.

';

డ్రై ఫ్రూట్స్ ను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

';

బెల్లాన్ని చిన్నగా తరిగి, కొద్దిగా నీరు పోసి పాకం పట్టాలి.

';

పాకం మరీ గట్టిగా కాకుండా, కొంచెం జిగటగా ఉండాలి.

';

వేయించుకున్న గింజలు, డ్రై ఫ్రూట్స్ ను బెల్లం పాకంలో వేసి బాగా కలపాలి.

';

ఈ మిశ్రమాన్ని కొద్దిగా చల్లారనిచ్చి, చేతికి నెయ్యి రాసుకుని లడ్డూలుగా చేసుకోవాలి.

';

VIEW ALL

Read Next Story