ఇప్పుడు చెప్పబోయే డ్రింక్.. రోజూ తాగడం మీ బరువు తగ్గటంలో ఎంతో సహాయపడుతుంది. ఇందులోని పదార్థాలు మీ బరువు తగ్గటాన్ని ప్రోత్సహిస్తాయి.
ఈ రెండు పదార్థాలు నీళ్లలో కలుపుకుని తాగడం ద్వారా మీ శరీరం ఎక్కువగా కొవ్వు కరిగించుకుంటుంది, వేగంగా బరువు తగ్గవచ్చు.
ఉదయాన్నే నీళ్లలో కొంచెం అల్లం.. వేసి బాగా మరిగించి దించుకున్నాక కొద్దిగా నిమ్మరసం పిండుకొంది. కావాలంటే తేనె వేసుకోవచ్చు.
నీళ్ళలో ఈ రెండు పదార్థాలు మిక్స్ చేయడం శరీరంలో టాక్సిన్లను బయట పెట్టి, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.
ఈ పానీయం మీ శరీరాన్ని శుభ్రం చేస్తూ, బరువు తగ్గటానికి సహాయపడుతుంది.
ఈ రెండు పదార్థాలు నీళ్లలో కలిపి ప్రతిరోజూ తాగితే, మీ బరువు మామూలకన్నా రెండింతలు త్వరగా తగ్గొచ్చు
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.