Lemon: నిమ్మకాయ ఇలా వాడితే మచ్చలేని ముఖం.. చుండ్రు లేని జుట్టు మీ సొంతం..

Renuka Godugu
Feb 03,2025
';

నిమ్మకాయ జుట్టుకు రాయడం వల్ల చుండ్రు సమస్యే ఉండదు

';

ముఖంపై మచ్చలు, గీతలు ఉన్నవారు నిమ్మకాయ వాడాలి.

';

ముఖం మెరిసిపోవాలంటే రోజ్‌ వాటర్‌లో నిమ్మరసం కలపండి.

';

కాటన్‌తో దీన్ని ముఖానికి అప్లై చేసి పది నిమిషాల తర్వాత ఫేస్‌ వాష్‌ చేయాలి.

';

ఈ చిట్కాను వారానికి రెండుసార్లు ట్రై చేయండి. ముఖం నల్ల మచ్చల జాడే ఉండదు.

';

నిమ్మరసం, చక్కెర కలిపి ముఖానికి మంచి స్క్రబ్‌ కూడా తయారు చేసుకోవచ్చు.

';

నిమ్మనీటితో ముఖాన్ని కాటన్‌ బాల్‌తో అద్ది రుద్దాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై యాక్నే తగ్గిపోతుంది.

';

షాంపూతో తలస్నానం చేసిన తర్వాత ఓ గిన్నె నీటిలో నిమ్మరసం కలిపి తల కడుక్కోవాలి. దీంతో చుండ్రు తగ్గుతుంది.

';

VIEW ALL

Read Next Story