ఉదయాన్నే ఇది తాగితే..పడుకుని కూడా బరువు తగ్గొచ్చు!

Dharmaraju Dhurishetty
Feb 10,2025
';

మనలో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. బరువు పెరగడమే కాకుండా మధుమేహం వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు.

';

నిజానికి బరువు పెరగడం వల్ల మధుమేహంతో పాటు రక్తపోటు, ఇతర అనారోగ్య సమస్యలు కూడా రావచ్చు.

';

కాబట్టి ఎంత వీలైతే అంత తొందరగా శరీర బరువు పెరిగినవారు తగ్గించుకోవడం ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

';

ముఖ్యంగా ప్రతిరోజు బరువు తగ్గాలనుకునేవారు అల్పాహారం లో భాగంగా కొన్ని ఆహారాలు తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు.

';

రాగిజావతో చేసిన సూప్ రోజు ఉదయాన్నే తాగితే బరువు తగ్గుతారు. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉంటారు.

';

అయితే చాలామంది రాగి జావ సూప్ తయారీ విధానంలో పొరపాట్లు చేస్తున్నారు దీనివల్ల సులభంగా బరువు తగ్గలేకపోతున్నారు.

';

బరువు తగ్గే క్రమంలో ఈ రాగి జావా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

';

కావలసిన పదార్థాలు: రాగి పిండి - 2 టేబుల్ స్పూన్లు, నీరు - 4 కప్పులు, ఉల్లిపాయ - 1 (చిన్నగా తరిగిన), టమాటోలు - 1 (చిన్నగా తరిగిన)

';

కావలసిన పదార్థాలు: క్యారెట్ - 1 (చిన్నగా తరిగిన), పచ్చిమిర్చి - 2 (చిన్నగా తరిగిన), అల్లం - 1/2 టీస్పూన్ (చిన్నగా తరిగిన), జీలకర్ర - 1/2 టీస్పూన్

';

కావలసిన పదార్థాలు: ఆవాలు - 1/4 టీస్పూన్, కరివేపాకు - కొద్దిగా, ఉప్పు - రుచికి సరిపోయేంత, నూనె - 1 టేబుల్ స్పూన్

';

తయారు చేసే విధానం: ముందుగా రాగి పిండిని ఒక బౌల్‌లోకి తీసుకుని అందులో నీటిని వేసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకోండి.

';

ఆ తర్వాత సౌవ్‌పై ఓ బౌల్ పెట్టుకుని అందులో నూనె వేసి బాగా కగనివ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత అందులో జీలకర్ర నూనె, ఆవాలు వేసి వేయించాలి.

';

ఇలా అన్ని వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వేయించుకోవాల్సి ఉంటుంది.

';

అందులోనే క్యారెట్, టమాటోలు, కరివేపాకు వేసి బాగా వేయించుకోవాల్సి ఉంటుంది. ఇందలోనే కొత్తిమీర వేసి కలుపుకోండి.

';

ఇలా అన్ని కలుపుకున్న తర్వాత రాగి పిండి మిశ్రమం వేసుకుని మిక్స్‌ చేసుకుని తాగండి.. ఇలా రోజు తాగితే బరువు సులభంగా తగ్గుతారు..

';

VIEW ALL

Read Next Story