Walnut: ప్రతిరోజు నానబెట్టిన ఒక్క వాల్నట్‌ తినడం వల్ల కళ్లుచెదిరే ఆరోగ్య ప్రయోజనాలు..

Renuka Godugu
Jan 25,2025
';

వాల్నట్‌లో జింక్‌, పొటాషియం, ఐరన్ పాలీఅన్‌శాచురేటెడ్‌ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి.

';

ఇది ఆరోగ్యకరమైన మెదడు పని తీరుకు తోడ్పడుతుంది.

';

అంతేకాదు వాల్నట్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

';

రోజు నానబెట్టిన ఒక్క వాల్నట్‌ తినడం వల్ల మన శరీరంలో మెలోలినైన్‌, విటమిన్ ఇ అందుతుంది

';

కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది. ఇందులో ట్రై గ్లైజర్ రైడ్‌ యాసిడ్స్ ఉంటాయి, గుండెకు మంచిది.

';

వాల్నట్‌ చర్మ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఎందుకంటే ఇందులో విటమిన్ బి5, విటమిన్ ఇ ఉంటుంది.

';

వాల్నట్‌లో బయోటిన్ కూడా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన కుదుళ్లకు తోడ్పడుతుంది.

';

వాల్నట్ తినడం వల్ల మీ జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. నిద్రలేమి సమస్యకు చెక్ పెడుతుంది.

';

అంతే కాదు వాల్నట్‌ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ స్థాయిలు పెరుగుతాయి. ఇందులో క్యాల్షియం కూడా ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story