రోజూ రెడ్ మిర్చి స్థానంలో గ్రీన్ చిల్లీ వాడటం ప్రారంభిస్తే జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది
పచ్చి మిర్చిలో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది. దాంతోపాటే విటమిన్ సి కావల్సినంత అందిస్తుంది
పచ్చి మిర్చి తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉండటమే కాకుండా వివిధ రకాల వ్యాధులు దూరమౌతాయి
పచ్చి మిర్చిని నేరుగా తినవచ్చు లేదా కూరలు, చట్నీ రూపంలో తీసుకోవచ్చు
పరిశోధకుల ప్రకారం బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించేందుకు పచ్చి మిర్చి అద్భుతంగా పనిచేస్తుంది.
మీరు కూడా డయాబెటిస్ వ్యాధితో బాధపడుతుంటే వెంటనే మీ డైట్లో పచ్చి మిర్చి చేర్చాల్సిందే. బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది
బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించేందుకు చాలామంది మందుల్ని వాడుతుంటారు.
చెడు కొలెస్ట్రాల్, చెడు జీవనశైలి కారణంగా చాలామంది డయాబెటిస్ వ్యాధిబారిన పడుతున్నారు. ఫలితంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతుంది
Green Chilli: ఈ 100 గ్రాముల పదార్ధం తింటే బ్లడ్ షుగర్ ఎంతైనా తగ్గుతుంది