Banana: అరటిపండు వీరికి విషం.. అస్సలు తినకూడదు ..

Renuka Godugu
Jan 25,2025
';

అరటి పండు మార్కెట్లో సులభంగా తక్కువ రేట్ లోనే అందుబాటులో ఉంటుంది.

';

పిల్లలకు ఎక్కువగా పెడతారు ఎముకల ఆరోగ్యానికి కూడా మంచిది.

';

అయితే అరటిపండు ఎన్నో ప్రయోజనాలు ఉన్నా కొంతమంది మాత్రం తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

';

ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు, అలర్జీ, ఆస్తమా ఉన్నవాళ్లు అరటిపండు తినకూడదు.

';

అంతేకాదు ఇక మలబద్ధకం సమస్య ఉన్నవారు అరటి తింటే మరింత తీవ్రతరం అవుతుంది.

';

అరటి పండ్లు షుగర్ ఉన్నవారు తినక పోవడమే మంచిది.

';

అంతేకాదు అధిక బరువుతో బాధపడేవారు కూడా అరటిపండు తినకూడదు.

';

అరటిలో చక్కర స్థాయిలు ఉంటాయి కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులకు అంతగా మేలు చేయవు.

';

ముఖ్యంగా కిడ్నీ సమస్యలు ఉన్నవారు కూడా అరటిపండు తీసుకోకపోవడం మేలు

';

VIEW ALL

Read Next Story