Curry Leaves for Hair Growth

కరివేపాకు విటమిన్ B, ఐరన్, ప్రోటీన్‌ను అందిస్తుంది. ఇవి జుట్టు పెరుగుదల కోసం కీలకంగా పనిచేస్తాయి.

Vishnupriya Chowdhary
Jan 31,2025
';

How Curry Leaves Help Hair Growth

కరివేపాలో ఉండే ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు వెంట్రుకల మూలాలను బలపరిచి జుట్టును పొడవుగా, దృఢంగా పెంచుతాయి.

';

Curry Leaves Pachadi Benefits

కాబట్టి కరివేపాకు పచ్చడి తినడం ఎంతో మంచిది. ఈ పచ్చడి జుట్టు రాలడం తగ్గించి, కొత్త వెంట్రుకల పెరుగుదలను ప్రేరేపిస్తుంది.

';

How to Make Curry Leaves Pachadi

కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉప్పు, నువ్వుల పొడి వేసి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. ఆ తరువాత తిరగమాత పెట్టుకోండి.

';

Natural Hair Care Remedy

ఈ పచ్చడిని ప్రతిరోజూ భోజనంతో లేదా ఇడ్లీ, దోసతో తీసుకుంటే, జుట్టు మెరిసే, పొడవుగా మారుతుంది.

';

Healthy Hair Diet

సహజమైన పోషకాలు జుట్టును ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి, కృత్రిమ హెయిర్ ట్రీట్మెంట్స్ అవసరం లేకుండా చేస్తాయి.

';

Stronger & Longer Hair

ఈ పచ్చడిని తినడం వలన కొద్ది నెలల్లోనే జుట్టు పొడవుగా మారడం గమనించవచ్చు.

';

Disclaimer

పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.

';

VIEW ALL

Read Next Story