Diabetes Remedy: జీడిపప్పు, బాదం కంటే శక్తివంతైన ఈ నట్స్‌తో డయాబెటిస్ నియంత్రించవచ్చు
శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు పోషకాలు చాలా అవసరం. ప్రకృతిలో విరివిగా లభించే డ్రై ఫ్రూట్స్‌లో ఇవి పెద్దమొత్తంలో ఉంటాయి
శరీరానికి జీడిపప్పు, బాదం చాలా ప్రయోజనకరం. ఎందుకంటే ఇందులో పోషకాలు చాలా ఉంటాయి.
ఈ రెండింటి కంటే బ్రెజిల్ నట్స్ మరింత శక్తివంతమైనవి. ఎందుకంటే ఇందులో బాదం, జీడిపప్పు కంటే ఎక్కువ పోషకాలుంటాయి.
బ్రెజిల్ నట్స్ శరీరానికి కావల్సిన పోషకాలు జింక్, పొటాషియం, ఫైబర్ అందిస్తాయి
బ్రెజిల్ నట్స్ అనేవి బ్లడ్ షుగర్ నియంత్రించేందుకు అద్భుతంగా పనిచేస్తాయి. అందుకే డయాబెటిస్ రోగులకు చాలా ఉపయోగకరం
బ్రెజిల్ నట్స్‌లో గుండెను ఆరోగ్యంగా ఉంచే చాలా రకాల పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.
బ్రెజిల్ నట్స్ అనేవి చర్మ సంరక్షణకు అద్భుతంగా పనిచేస్తాయి. చర్మాన్ని నిగనిగలాడేట్టు చేస్తాయి.