పచ్చకూరలు అయిన కాలే, పాలకూర వంటివి తింటే ఇందులోని విటమిన్ ఏ, సీ, క్యాల్షియం, ఫైబర్ మన శరీరానికి లభిస్తుంది.
ఓట్మీల్, క్వినోవా, బ్రౌన్‌రైస్‌లో డైటరీ ఫైబర్ ఉంటుంది.
టమాటాల్లో విటమిన్ సీ, కేన్సర్ ప్రమాదాన్ని తగ్గించే లైకోపీన్ ఉంటుంది.
కొవ్వు చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సాల్మాన్, మేకరల్, సార్డైన్స్ తినాలి
గింజల ఆరోగ్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇవి పోషకాలకు పవర్‌హౌస్.
ఇందులో విటమిన్ ఇ, మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. గుండెకు మేలు చేస్తాయి.
బెర్రీ జాతి పండ్లలో పోషకాలు పుష్కలం. వీటిని ఓట్మీల్ కలిపి తీసుకోవడం వల్ల ఎన్నోఆరోగ్య ప్రయోజనాలు..
ఇది కడుపులో మంచి బ్యాక్టిరియా పెరిగేలా ప్రేరేపిస్తుంది. ఇందులో క్యాల్షియం, ప్రోటీన్ ఉంటుంది.