Best foods for digestion

జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచేందుకు కొన్ని ఆహారాలు అవసరం. అవి జీర్ణని వేగంగా జరపడానికి సహాయపడతాయి.

Vishnupriya Chowdhary
Feb 07,2025
';

Foods for faster digestion

సూపర్ ఫుడ్‌గా స్వీట్ పొటాటోస్, మష్రూమ్, ఆకుకూరలో, బాదం, జింజర్ వంటి ఆహారాలు సహాయపడతాయి. వీటిని ప్రతి రోజు తినడం వల్ల జీర్ణవ్యవస్థ మరింతగా బలపడుతుంది.

';

Superfood for digestion

ముఖ్యంగా అల్లం, మష్రూమ్స్ జీర్ణవ్యవస్థను వేగంగా ఉంచేందుకు సహాయపడతాయి. వీటిలో ఉన్న ప్రోటీన్లు.. ఫైబర్ జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి.

';

Easy digestion

ముఖ్యంగా ఆకుకూరలు తినడం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దాంతో తక్కువ సమయంలో ఎక్కువ పోషకాలు శరీరంలో చేరుతాయి.

';

Improve digestion naturally

బాదం.. జీడిపప్పు వంటివి సహజంగా జీర్ణవ్యవస్థను వేగంగా తయారుచేయడం సహాయపడతాయి.

';

Disclaimer

పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే.

';

VIEW ALL

Read Next Story