జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచేందుకు కొన్ని ఆహారాలు అవసరం. అవి జీర్ణని వేగంగా జరపడానికి సహాయపడతాయి.
సూపర్ ఫుడ్‌గా స్వీట్ పొటాటోస్, మష్రూమ్, ఆకుకూరలో, బాదం, జింజర్ వంటి ఆహారాలు సహాయపడతాయి. వీటిని ప్రతి రోజు తినడం వల్ల జీర్ణవ్యవస్థ మరింతగా బలపడుతుంది.
ముఖ్యంగా అల్లం, మష్రూమ్స్ జీర్ణవ్యవస్థను వేగంగా ఉంచేందుకు సహాయపడతాయి. వీటిలో ఉన్న ప్రోటీన్లు.. ఫైబర్ జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి.
ముఖ్యంగా ఆకుకూరలు తినడం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దాంతో తక్కువ సమయంలో ఎక్కువ పోషకాలు శరీరంలో చేరుతాయి.
బాదం.. జీడిపప్పు వంటివి సహజంగా జీర్ణవ్యవస్థను వేగంగా తయారుచేయడం సహాయపడతాయి.
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే.