Best Healhy Juice: దానిమ్మ లేదా బీట్‌రూట్ జ్యూస్ రెండింట్లో ఆరోగ్యానికి ఏది మంచిది హిమోగ్లోబిన్ సమస్యకు చెక్
మీ శరీరంలో హిమోగ్లోబిన్ కొరత ఉంటే బీట్‌రూట్ జ్యూస్, లేదా దానిమ్మ జ్యూస్ తాగమని సూచిస్తుంటారు
బీట్‌రూట్ జ్యూస్‌లో ఐరన్, విటమిన్ సితో పాటు పోషకాలు చాలా ఎక్కువ. శరీరంలో రెడ్ బ్లడ్ సెల్స్ నిర్మాణం, హిమోగ్లోబిన్ పెంచేందుకు దోహదం చేస్తుంది
దానిమ్మ జ్యూస్‌లో ఐరన్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్త సరఫరా మెరుగుపర్చేందుకు , హిమోగ్లోబిన్ లెవెల్స్ పెంచేందుకు దోహదం చేస్తుంది.
బీట్‌రూట్ జ్యూస్‌లో ఐరన్ మోతాదు చాలా ఎక్కువగా ఉంటుంది. శరీరంలో హిమోగ్లోబిన్ తయారీలో ఎనీమియాకు చెక్ పెట్టేందుకు ఉపయోగపడుతుంది.
దానిమ్మ జ్యూస్‌లో విటమిన్ సి కూడా చాలా అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో ఐరన్ లోపం తలెత్తకుండా కాపాడుతుంది
దానిమ్మ జ్యూస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. శరీరం స్వెల్లింగ్ తగ్గిస్తుంది. హిమోగ్లోబిన్ తయారీకు దోహదం చేస్తుంది.
బీట్‌రూట్ జ్యూస్‌లో ఐరన్ తో పాటు ఫోలిక్ యాసిడ్ పెద్దమొత్తంలో ఉంటుంది. శరీరంలో రెడ్ బ్లడ్ సెల్స్ నిర్మాణంలో ఉపయోగపడుతుంది.
దానిమ్మ జ్యూస్‌లో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువ. హిమోగ్లోబిన్ పెంచేందుకు, ఇమ్యూనిటీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు దోహదం చేస్తుంది