/telugu/photo-gallery/how-to-make-easy-and-delicious-bakery-style-plum-cake-here-pr-ocess-of-making-rv-187168 Plum Cake: క్రిస్మస్‌కు ఇంట్లోనే ప్లమ్‌ కేక్ చేసుకుందాం.. తయారీ విధానం ఇలా Plum Cake: క్రిస్మస్‌కు ఇంట్లోనే ప్లమ్‌ కేక్ చేసుకుందాం.. తయారీ విధానం ఇలా 187168
English Title (For URL): 
Make Crispy Healthy Carrot Samosa At Home
Image: 
Add Story: 
Image: 
Title: 
ఆ తర్వాత మరో స్టవ్ పై బౌల్ పెట్టుకొని అందులో నూనె వేడి చేసుకుని ఈ సమోసాలను అందులో వేసి బాగా రెండు వైపులా వేపుకోవాలి. అంతే సులభంగా క్యారెట్ సమోసా రెడీ అయినట్టే..
Image: 
Title: 
స్టఫ్ రెడీ అయిన తర్వాత పక్కన పెట్టుకున్న పిండిని రోటీలాగా తయారు చేసుకుని వాటిని మధ్యలోకి కట్ చేసి రెండింటిలో క్యారెట్ స్టఫింగ్ నింపి సమోసా లాగా చుట్టుకోవాలి.
Image: 
Title: 
అవి రెండు బాగా వేగిన తర్వాత తగినంత కారంపొడి కొత్తిమీర ఆకు ఉప్పు కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసి బాగా వేయించుకోవాల్సి ఉంటుంది. అవసరమైతే కొన్ని నీరును పోసుకొని కొద్దిసేపు బాగా ఉడికించుకోండి.
Image: 
Title: 
ఆ తర్వాత స్టఫింగ్ కోసం స్టవ్ పై ఓ బౌల్ పెట్టుకొని అందులో నూనె వేడి చేసి ఆవాలు జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి.
Image: 
Title: 
ఇలా మిక్స్ చేసుకున్న పిండిని కొద్ది కొద్దిగా నీరు వేసుకుంటూ రోటీల పిండిలాగా కలుపుకోవాల్సి ఉంటుంది.
Image: 
Title: 
తయారీ విధానం: సమోసాలు తయారు చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మైదాపిండి నూనె ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది.
Image: 
Title: 
స్టఫింగ్ కోసం: కొత్తిమీర - కొద్దిగా (చిన్న చిన్న ముక్కలుగా కోసిన), ఉప్పు - రుచికి తగినంత, కారం మసాలా - రుచికి తగినంత, నూనె - వేయించడానికి
Image: 
Title: 
స్టఫింగ్ కోసం: క్యారెట్ - 2 (తరగ తరగ), ఉల్లిపాయ - 1 (చిన్న చిన్న ముక్కలుగా కోసిన), ఆవాలు - 1/2 టీస్పూన్, జీలకర్ర - 1/4 టీస్పూన్, కారం పొడి - 1/2 టీస్పూన్
Image: 
Title: 
క్రిస్పీ క్యారెట్ సమోసాలకి కావలసిన పదార్థాలు.. సమోసా పిండికి కావలసినవి: మైదా - 2 కప్పులు, నీరు - అవసరమైనంత, ఉప్పు - రుచికి తగినంత, నూనె - 2 టేబుల్ స్పూన్లు
Image: 
Title: 
అయితే మీరు కూడా ఇంట్లోనే క్యారెట్ సమోసాను సులభంగా తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం ఇలా రెసిపీ పరిచయం చేసుకోండి.
Image: 
Title: 
క్యారెట్ లో ఉండే పోషకాలు సమోసా రూపంలో శరీరానికి అద్భుతంగా అందుతాయి.
Image: 
Title: 
నిజానికి ఉల్లిపాయల సమోసాల కంటే క్యారెట్ సమోసాలు తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది.
Image: 
Title: 
చాలామంది ప్రతిరోజూ ఉల్లిపాయ సమోసాలు తిని ఉంటారు. కానీ ఎప్పుడైనా క్యారెట్ సమోసాలు తిన్నారా.?
Image: 
Title: 
ఉల్లి సమోసా తిన్నారు.. మరీ క్యారెట్ సమోసా తిన్నారా?
Authored By: 
Dharmaraju Dhurishetty