/telugu/photo-gallery/how-to-make-easy-and-delicious-bakery-style-plum-cake-here-pr-ocess-of-making-rv-187168 Plum Cake: క్రిస్మస్‌కు ఇంట్లోనే ప్లమ్‌ కేక్ చేసుకుందాం.. తయారీ విధానం ఇలా Plum Cake: క్రిస్మస్‌కు ఇంట్లోనే ప్లమ్‌ కేక్ చేసుకుందాం.. తయారీ విధానం ఇలా 187168
Section: 
English Title (For URL): 
Snake Viral News: Do You Know Snakes Village in India
Image: 
Add Story: 
Image: 
Title: 
ఈ గ్రామాన్ని అందరూ పాముల విలేజ్‌గా పిలుచుకుంటారు.
Image: 
Title: 
విచిత్రం ఏంటంటే.. ఈ గ్రామంలో ఎవరు కూడా ఇప్పటివరకు పాము కాటుకు గురికాలేదని చెబుతారు.
Image: 
Title: 
ఇక్కడ చిన్న పిల్లలు కూడా విష సర్పాలతోనే ఆడుకుంటూ వాటితోపాటే పెరుగుతారు.
Image: 
Title: 
నాగుపాములే కాకుండా చాలా చాలా విషపూరితమైన పాములు ఈ గ్రామంలో ఉన్నాయి.
Image: 
Title: 
నాగుపాములు ఎంత డేంజరస్‌గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
Image: 
Title: 
షెత్పాల్ గ్రామంలో ఎక్కువగా నాగుపాములే ఉంటాయి.
Image: 
Title: 
పాములతో పెంపుడు జంతువులతో మాదిరే స్నేహం చేస్తారు.
Image: 
Title: 
ఈ గ్రామంలో ప్రతి ఇంట్లో పాములను పెంచుకుంటారు.
Image: 
Title: 
మహారాష్ట్రలోని షెత్ఫాల్ గ్రామం పాములకు నిలయంగా ఉంది.
Image: 
Title: 
పాములంటే చాలా మందికి వెన్నులో వణుకు పుడుతుంది. అయితే పాములతోనే నిత్యం చేసే ఓ గ్రామం మనదేశంలోనే ఉంది.
Image: 
Title: 
డేంజరస్ స్నేక్స్‌ ఉండే గ్రామం ఏదో తెలుసా..?
Authored By: 
Ashok Krindinti