డీప్‌సీక్ అంటే ఏమిటి..? అమెరికాకు ఎందుకు వణుకు..?

Ashok Krindinti
Jan 30,2025
';

ప్రస్తుతం ప్రతి చిన్న విషయానికి ఇంటర్‌నెట్‌పై ఆధారపడుతున్నాం.

';

ChatGPT రాకతో ఇంటర్‌నెట్ వినియోగం మరో టర్న్ తీసుకుంది.

';

ఇప్పుడు ChatGPT కి పోటీగా వచ్చిన చైనా కంపెనీ డీప్‌సీక్‌పై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

';

డీప్‌సీక్ కూడా AI ఆధారిత చాట్‌బాట్. ప్రస్తుతం ఇది అమెరికాతో సహా ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్ అవుతోంది.

';

అమెరికాలో డీప్‌సీక్ రాకతో.. అక్కడి స్టాక్ మార్కెట్‌లు కుదేలు అవుతున్నాయి.

';

డీప్‌సీక్ కూడా ChatGPT మాదిరే పనిచేస్తుంది. ఇక్కడ మీరు ఏదైనా వెతుక్కొవచ్చు.

';

లియాంగ్ వెన్ఫెంగ్ డీప్ సీక్ వ్యవస్థాపకుడు. ChatGPT కంటే చాలా తక్కువ ఖర్చుతో డెవలప్ చేయడం విశేషం.

';

VIEW ALL

Read Next Story