అవిసె గింజల కారం పొడి.. ఇలా చేస్తే గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు

Shashi Maheshwarapu
Jan 30,2025
';

అవిసె గింజలలోని ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.

';

అవిసె గింజలలోని ఫైబర్ మలబద్ధకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

';

అవిసె గింజలలోని లిగ్నాన్స్ క్యాన్సర్ కణాల పెరుగుదలను తగ్గిస్తుంది.

';

అవిసె గింజలలోని ఫైబర్ కడుపు నిండినట్లు అనిపించేలా చేస్తుంది.

';

కావలసిన: 1 కప్పు అవిసె గింజలు, 1/2 కప్పు ఎండుమిర్చి, ఉప్పు

';

1/4 కప్పు కరివేపాకు, 1/4 కప్పు చింతపండు, 1/4 టీస్పూన్ ఇంగువ

';

తయారీ: అవిసె గింజలను దోరగా వేయించుకోండి.

';

ఎండుమిర్చిని కూడా వేయించుకోండి.

';

కరివేపాకును వేయించుకోండి.

';

చింతపండును నానబెట్టి గుజ్జు తీసుకోండి.

';

వేయించిన అవిసె గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు

';

చింతపండు గుజ్జును మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోండి.

';

రుచికి తగినంత ఉప్పు, ఇంగువ వేసి కలపండి.

';

అవిసె గింజల కారం పొడి సిద్ధం!

';

VIEW ALL

Read Next Story