హై ప్రోటీన్‌ పీనట్‌ బట్టర్‌ను ఇంట్లోను తయారు చేసుకోండి..

Dharmaraju Dhurishetty
Nov 29,2024
';

పీనట్‌ బట్టర్‌ మార్కెట్‌లో చాలా వరకు కల్తీ ఫ్యాక్స్‌లో లభిస్తున్నాయి.

';

హై ప్రోటీన్‌ పీనట్‌ బట్టర్‌ను ఇంట్లో కూడా సులభంగా తయారు చేసుకోవచ్చు.

';

పీనట్‌ బట్టర్‌కి కావాల్సిన పదార్థాలేంటో, తయారీ విధాన ఇప్పుడు తెలుసుకుందాం.

';

కావలసిన పదార్థాలు: వేరుశనగలు పెద్ద కప్పు, ఉప్పు రుచికి తగినంత, తేనె తగినంత

';

తయారీ విధానం: ముందుగా ఈ పీనట్‌ బట్టర్‌ను తయారు చేసుకోవడానికి వేరుశనగలను బాగా వేయించుకోవాల్సి ఉంటుంది.

';

ఆ తర్వాత మిక్సీ జార్‌లో వేసి వేరుశనగలను మెత్తిటి మిశ్రమంలా గ్రైండ్‌ చేసుకోండి.

';

ఇలా గ్రైండ్‌ చేసుకునే క్రమంలో కావాల్సిన పదార్థాలు వేసుకుంటూ బాగా మిక్సీ కొట్టుకోండి.

';

బాగా గ్రైండ్‌ చేసిన తర్వాత తేనె కలిపి మరో సారి మిక్సీ పట్టుకోండి.

';

ఇలా తయారైన మిశ్రమాన్ని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకుంటే పీనట్‌ బట్టర్‌ రెడీ అయిన్లే..

';

ఇలా తయారు చేసిన పీనట్‌ బట్టర్‌ను వ్యాయామాలు చేసేవారు రోజు తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

';

VIEW ALL

Read Next Story