రియల్‌మీ టెక్లైఫ్ వాషింగ్‌ మెషిన్‌పై అదిరిపోయే ఆఫర్‌.. ఏకంగా 41 శాతం డిస్కౌంట్!

Dharmaraju Dhurishetty
Nov 29,2024
';

అత్యంత తగ్గింపు ధరకే ఫ్లిఫ్‌కార్ట్‌లో వాషింగ్‌ మెషిన్స్‌ అందుబాటులో ఉన్నాయి.

';

ముఖ్యంగా ఫ్లిఫ్‌కార్ట్‌ అందిస్తున్న ప్రత్యేకమైన సేల్‌లో భాగంగా రియల్‌ బ్రాండ్‌ వాషింగ్ మెషిన్స్‌ కొనుగోలు చేస్తే భారీ డిస్కౌంట్‌ లభిస్తుంది.

';

ఫ్లిఫ్‌కార్ట్‌లో 7.5 kg సామర్థ్యం కలిగిన రియల్‌ మీ వాషింగ్‌ మెషిన్‌ అత్యంత తగ్గింపు ధరకే లభిస్తోంది.

';

ప్రస్తుతం ఈ వాషింగ్‌ మెషిన్‌ ఫ్యాబ్రిక్ సేఫ్ వాష్ ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ టెక్కాలజీతో లభిస్తోంది.

';

ఈ రియల్‌ మీ వాషింగ్‌ మెషిన్‌ RMFA75A5G మోడల్‌ పేరుతో లభిస్తోంది.

';

ఇక దీని ధర వివరాల్లోకి వెళితే.. ఈ వాషింగ్‌ మెషిన్‌ ధర రూ.19,990 కాగా 41 శాతం తగ్గింపుతో లభిస్తోంది.

';

ఈ వాషింగ్‌ మెషిన్‌పై ఉన్న ఫ్లాట్‌ డిస్కౌంట్‌ ఆఫర్ పోనూ.. రూ.11,790కే పొందవచ్చు.

';

అలాగే దీనిపై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. దీనిని యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌తో కొనుగోలు చేస్తే రూ.1,500 తగ్గింపు లభిస్తుంది.

';

ఇక ఈ బ్యాంక్ ఆఫర్స్‌ పోనూ దాదాపు రూ.10,290కే రియల్‌మీ టెక్లైఫ్ 7.5 కిలోల వాషింగ్‌ మెషిన్‌ను పొందవచ్చు.

';

VIEW ALL

Read Next Story