ఒక గ్లాసు ఇది తాగితే.. మెమరీ పవర్ అమాంతం పెరగడం ఖాయం!

Dharmaraju Dhurishetty
Feb 12,2025
';

దానిమ్మలో శరీరానికి కావలసిన విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి5 ఎక్కువ మోతాదులో లభిస్తాయి.

';

అలాగే దానిమ్మ రసం రోజు ఉదయాన్నే తాగడం వల్ల పొటాషియం, ఐరన్, కాల్షియం శరీరానికి పుష్కలంగా లభిస్తాయి.

';

రోజు ఉదయాన్నే ఈ రసం తాగడం వల్ల గుండె ఆరోగ్యంగా తయారవుతుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఉంటాయి.

';

ముఖ్యంగా దానిమ్మ రసంలో ఉండే కొన్ని గుణాలు మెదడును ఆరోగ్యంగా, శక్తివంతంగా చేసేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తాయి.

';

కొంతమంది లోనైతే దానిమ్మ రసం తాగితే జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుందని ఇటీవల కొన్ని అధ్యయనాల్లో తేలింది. ఖాళీ కడుపుతో ఈ రసం తాగడం వల్ల ఆల్జీమర్స్ వ్యాధి రాకుండా కూడా ఉంటుందట.

';

కాబట్టి మెదడును ఆరోగ్యవంతంగా చేసుకోవడానికి మీరు కూడా ఉదయాన్నే దానిమ్మ రసం తాగాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఇలా తయారు చేసుకోండి.

';

తయారీ విధానం: ముందుగా దానిమ్మను తీసుకొని వాటిని బాగా శుభ్రం చేసి అందులో నుంచి గింజలను వేరు చేయాల్సి ఉంటుంది.

';

వేరు చేసిన గింజలను మిక్సీ జార్లో వేసుకొని తగినంత తేనె, నీటిని వేసుకొని బాగా మిక్సీ కొట్టుకోండి. ఇలా పట్టుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక గాజు గ్లాసులోకి వడకట్టుకోండి.

';

వడకట్టుకున్న జ్యూస్ ని రోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే.. మెదడుకు సంబంధించిన ఎలాంటి సమస్యలైనా తొలగిపోతాయి..

';

VIEW ALL

Read Next Story