రాహువుకు ఎంతో ఇష్టమైన రాశులు.. వీరికి ఎల్లప్పుడు డబ్బే!

Dharmaraju Dhurishetty
Feb 19,2025
';

చాలా అరుదుగా సంచారం చేసే గ్రహాల్లో రాహువు గ్రహం ఒకటి.. దీనిని దుష్ట గ్రహంగా కూడా పిలుస్తారు.

';

జ్యోతిష్య శాస్త్రంలో దుష్ట గ్రహంగా పిలిచే రాహువు సంచారం చేయడం వల్ల అన్ని రాశులవారిపై తీవ్ర ప్రభావం పడుతుంది.

';

అలాగే అన్ని గ్రహాలు ఎంతో ఇష్టమైన కొన్ని రాశులు కూడా ఉంటాయి. రాహువు గ్రహానికి కూడా ఉన్నాయి..

';

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, సింహ రాశితో పాటు వృశ్చిక రాశి అంటే చాలా ఇష్టమట..

';

ఈ రెండు రాశులవారు ఎలాంటి పనులు చేసిన ఊహించని లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

';

ముఖ్యంగా వృశ్చిక రాశి రాశివారికి రాహువు అనుగ్రహం వల్ల అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అనుకున్న పనుల్లో లాభాలు పొందుతారు.

';

వృశ్చిక రాశివారు వ్యాపారాలతో పాటు ఉద్యోగాల్లో కూడా డబ్బులు సంపాదించే ఛాన్స్‌లు ఉన్నాయి.

';

అలాగే వృశ్చిక రాశివారికి ఎప్పుడూ కొత్త ఆదాయ మార్గాలు కూడా తెరుచుకునే అవకాశాలు కూడా ఉన్నాయి.

';

సింహ రాశివారికి కూడా ఎల్లప్పుడు రాహువు అనుగ్రహం లభిస్తుంది. దీని వల్ల వీరు ఎల్లప్పుడు శుభ ఫలితాలు పొందుతారు.

';

అలాగే సింహ రాశివారికి జీవితంలో ఎల్లప్పుడు ఆకస్మిక సంపద కూడా కలుగుతుంది. ఊహించని స్థాయిలో లాభాలు కూడా పొందుతారు.

';

రాహువు అనుగ్రహం వల్ల సింహ రాశివారు జీవితంలో ఎన్నో రకాల మార్పులను పొందుతారు. అలాగే ఆనందం కూడా రెట్టింపు అవుతుంది.

';

VIEW ALL

Read Next Story