Vastu: ఇంటి ముందు విద్యుత్ స్తంభం శుభమా? అశుభమా?

Renuka Godugu
Feb 21,2025
';

వాస్తు ప్రకారం ఇంటి చుట్టూ ఉన్న వస్తువులు కూడా ఆ ఇంటిపై ప్రభావం చూపుతాయి.

';

ఇంటి ముందు కరెంటు స్తంభం ఉంటే ఏం జరుగుతుంది తెలుసా?

';

కరెంటు స్తంభం ఇంటి ముందు ఉంటే ఆ ఇంట్లో ఒత్తిడి పెరుగుతుంది.

';

కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత కూడా కొరవడుతుంది.

';

వాస్తు ప్రకారం ఇంటి ముందు కరెంట్‌ స్తంభం ఉంటే నెగిటివిటీ పెంచుతుంది.

';

ఇంటిపై నెగిటివ్‌ ఎఫెక్ట్‌ చూపిస్తుంది.

';

అందుకే ఇంటి గుమ్మానికి ఎర్రబట్టలో కొబ్బరికాయ కట్టాలి.

';

ఇలా చేస్తే ఇంటిపై నెగిటివిటీ తగ్గిపోతుంది.

';

VIEW ALL

Read Next Story