Apricot: అప్రికాట్‌తో కంటి ఆరోగ్యం.. శరీరానికి కూడా బలం..

Renuka Godugu
Feb 21,2025
';

అప్రికాట్‌ తింటే బరువు తగ్గుతారు

';

అప్రికాట్‌లో పొటాషియం బ్లడ్‌ ప్రెజర్‌ అదుపులో ఉంచుతుంది.

';

ఇందులో ఫైబర్‌ కూడా ఉంటుంది. కొలెస్ట్రాల్‌ తగ్గిపోతుంది.

';

అప్రికాట్‌లోని విటమన్‌ సీ ఇమ్యూనిటీని బలపరుస్తుంది.

';

అప్రికాట్‌లో విటమిన్‌ సీ, ఇ కొల్లాజెన్‌ ఉత్పత్తికి తోడ్పడుతుంది.

';

అప్రికాట్‌లు హానికర యూవీ కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుతుంది.

';

అంతేకాదు అప్రికాట్‌ జుట్టును కూడా బలపరుస్తుంది.

';

ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

';

VIEW ALL

Read Next Story