పాములు అడవుల్లో, పొదల్లో ఎక్కువగా సంచరిస్తుంటాయి.
పంటపొలాల్లో, ఎలుకలు ఉన్న చోట కూడా పాములు ఎక్కువగా ఉంటాయి.
పాము కొన్ని సందర్భాలలో మనుషుల్ని కాటు వేస్తుంది.
పాము కాటు వేయగానే మొదటగా కాటు వేసిన ప్రాంతం నల్లగా కమిలిపోతుంది.
పాము విషయం శరీరంలోపలికి వెళ్లి రక్తప్రసరణను అడ్డుకుంటుంది.
రక్త ప్రసరణలనో అంతరాయం ఏర్పడి రక్తం గడ్డలు కడుతుంది.
నాడీ వ్యవస్థపై కూడా పాము కాటు విషయం ప్రభావం ఎక్కువగా ఉంటుంది.