ప్రపంచంలోనే అతి పెద్ద కింగ్ కోబ్రా ఎక్కడ ఉందో తెలుసా..?
ఈ అతి పెద్ద కింగ్ కోబ్రా జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్‌లో నివసిస్తోంది.
ఈ అతి పెద్ద కింగ్ కోబ్రా జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్‌లో నివసిస్తోంది.
ఈ స్నేక్ పొడవు 23 అడుగుల 9 అంగుళాలు ఉంది.
సాధారణంగా కింగ్ కోబ్రా 12 అడుగుల పొడవు ఉంటుంది.
ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ స్నేక్స్‌లో కింగ్ కోబ్రా ఒకటి.
మనదేశంతోపాటు ఆగ్నేయాసియా, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా దేశాలలో కింగ్ కోబ్రాలు ఎక్కువగా ఉన్నాయి.
మన దేశంలో కింగ్ కోబ్రాను నాగుపాము, నాగరాజు అని కూడా పిలుస్తారు.
చిన్న క్షీరదాలు, ఇతర పాములను కింగ్ కోబ్రాలు తింటాయి.