Sugar Control Food

సజ్జ రొట్టెలు గ్లైసేమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఆహారంగా పరిగణింప పడుతాయి. అందుకే ఇవి షుగర్ లెవెల్స్‌ను..కంట్రోల్ చేయడంలో సహాయపడతాయి.

Vishnupriya Chowdhary
Jan 27,2025
';

Healthy Millet Recipes

సజ్జ పిండితో చేసిన రొట్టెలు డయాబెటీస్ ఉన్నవారికి ఉత్తమమైన ఆహారం.

';

Bajra Roti Benefits

సజ్జలో ఫైబర్, ఐరన్, మెగ్నీషియం, పాస్ఫరస్ వంటి పోషకాలు ఉండి, గ్లూకోజ్ ను బాగా కంట్రోల్ చేస్తాయి.

';

How to Make Sajja Roti

సజ్జ పిండిని గోరువెచ్చని నీటితో కలిపి ముద్దలా చేసుకోండి. చిన్న రొట్టెలుగా చేసి పాన్‌పై వేయండి. రెండు వైపులా బాగా కాల్చి సర్వ్ చేయండి.

';

Millet Roti for Diabetes

రోజు ఈ సజ్జ రొట్టెలను తీసుకోవడం ద్వారా షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్ చేయవచ్చు.

';

Sajja Roti for Energy

సజ్జ రొట్టెలు తక్కువ గ్లైసేమిక్ విలువతో పాటు శక్తిని కూడా అందిస్తాయి.

';

Healthy Lifestyle Tip

ఆరోగ్యకరమైన జీవనశైలికి ఈ రొట్టెలను డైట్‌లో చేర్చుకోండి. ఇవి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

';

Disclaimer

పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.

';

VIEW ALL

Read Next Story