ఈ తేదీలలో పుడితే లవ్ మ్యారేజ్ పక్కా.. మీరూ ఉన్నారా..?

Ashok Krindinti
Jan 27,2025
';

సంఖ్యాశాస్త్రం ప్రకారం.. బర్త్ డేను బట్టి ఒక వ్యక్తి ప్రవర్తన, వ్యక్తిత్వం, అతని జీవితంలో జరిగే సంఘటనలను తెలుసుకోవచ్చు.

';

ఆ వ్యక్తి వివాహం, భవిష్యత్‌ను మూల సంఖ్య సహాయంతో నిపుణులు అంచనా వేస్తారు.

';

ప్రేమ వివాహం జరిగే అవకాశం ఎక్కువగా ఉన్న పుట్టిన తేదీల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

';

ఏ నెలలోనైనా 2, 11, 20, 29వ తేదీలలో జన్మించిన వారి మూల సంఖ్య 2.

';

2 మూల సంఖ్య ఉన్న వ్యక్తులు ఎక్కువగా లవ్ మ్యారేజ్ చేసుకునే ఛాన్స్ ఉంది.

';

ఈ వ్యక్తులు చాలా భావోద్వేగానికి లోనవుతారు. పార్టనర్‌తో మంచి రిలేషన్‌షిప్ కలిగి ఉంటారు.

';

2వ నంబర్ ఉన్న వ్యక్తులు చాలా నిజాయితీపరులు. అందుకే ఎక్కువమంది వీరిపై నమ్మకంగా ఉంటారు.

';

గమనిక: ఈ వార్త సంఖ్యాశాస్త్రం సహాయంతో రాసినది. జీ న్యూస్ దీనిని ధృవీకరించలేదు.

';

VIEW ALL

Read Next Story