చెవులు లేకుండానే పాములు ఎలా వింటాయో తెలుసా..!

Ashok Krindinti
Feb 10,2025
';

పాముల గురించి అనేక రకాల పుకార్లు ఉన్నాయి. అయితే వాటి గురించి నిజాలు చాలా కొద్ది మందికే తెలుసు.

';

పాములు పగ పడతాయని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది అబద్దమని శాస్త్రవేత్తలు ఎప్పుడో చెప్పారు.

';

ఈ విషయం పక్కన పెడితే.. చెవులు లేకుండా మనుషుల శబ్దాలను పసిగడతాయని చాలామందికి ఓ డౌట్.

';

పాములకు బాహ్య చెవులు ఉండవు. కానీ అంతర్గత చెవులు ఉంటాయని చెబుతారు.

';

ఈ అంతర్గత చెవి దవడ ఎముకతో అనుసంధానమై ఉంటుంది. పాము ఎలాంటి శబ్దాన్ని అయినా వింటుంది.

';

గాలిలో కంపనాల ద్వారా ప్రజల గొంతులను వింటుంది.

';

పాములు భూమిలోని కంపనాల ద్వారా.. గాలిలోని కంపనాల ద్వారా శబ్దాలను అర్థం చేసుకుంటాయి.

';

గమనిక: ఈ ఆర్టికల్ సాధారణం సమాచారం ఆధారంగా రాసినది. ZEE TELUGU NEWS ధృవీకరించలేదు.

';

VIEW ALL

Read Next Story