ప్రతి రోజు రాత్రి పూట రెండు తింటే పుష్కలమైన లాభాలు కల్గుతాయి..
లవంగాలు తరచుగా తింటే ఆహారం సులువుగా జీర్ణమౌతుంది.
లవంగాలను రాత్రిపూట నీళ్లలో వేసుకుని ఉదయం పరగడుపున తాగాలి.
లవంగాలను తింటే.. ఆహారం సులువుగా జీర్ణమౌతుంది.
లవంగాలను ప్రతిరోజు తింటే జుట్టు క్రమంగా పెద్గవిగా పెరుగుతాయి.
లవంగాలను తినుబండారాలలో ఎక్కువగా ఉపయోగిస్తే ఫుడ్ టెస్టీగా అవుతుంది.