ఉదయం 5 గంటలకు మేలుకొలపం సరైన సమయం. ఈ టైమ్ కు నిద్ర లేవడం వలన శక్తి స్థాయిలు, ఆరోగ్యానికి ఉత్తమ సమయం అని చెప్పాలి.
ఉదయం 6 గంటల తర్వాత నిద్రపోవడం మీ శరీరం మరియు శ్రేయస్సుపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది.
మంచి ఆరోగ్యం కోసం పెద్దలు రాత్రికి 7 నుండి 9 గంటల మధ్య నిద్ర పోవడం మంచి సమయం అని నిపుణులు చెబుతున్నారు.
ఉదయం 5 గంటలకు రిఫ్రెష్‌గా మేల్కొలపడానికి, రాత్రి 8 మరియు 10 గంటల మధ్య నిద్రించడం ఎంతో ఉత్తమం.
త్వరగా మేల్కొలపడం శక్తి స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. మీలో ఉత్సాహాన్ని నింపుతుంది.
ఆలస్యంగా నిద్ర లేవడం వల్ల అధిక రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గే అవకాశాలున్నాయి. సెరోటోనిన్ హార్మోన్ స్థాయిలు తగ్గడం వంటి సమస్యలకు దారితీయవచ్చు.
ఆలస్యంగా మేల్కొనే సమయాలలో విటమిన్ డి లోపం ఏర్పడవచ్చు. అది అలసట, ఒత్తిడి, శరీర దుర్భలత్వానికి దోహదపడతాయి.
ఈ సమాచారం ZEE మీడియా ధృవీకరించడం లేదు. పైన చెప్పిన ఇంటెర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. నిపుణులైన డాక్టర్ల సలహా తీసుకోండి..