వీటిని కలిపి తింటే.. కేజీలకు కేజీలు బరువు తగ్గుతారు!

Dharmaraju Dhurishetty
Jan 31,2025
';

ప్రతి రోజు చీయా పుడ్డింగ్‌ ప్రతి తింటే ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

';

ముఖ్యంగా ప్రతి రోజు అల్పాహారంలో భాగంగా చీయా పుడ్డింగ్‌ ప్రతి రోజు తింటే బోలెడు లాభాలు పొందుతారు.

';

చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అయితే టిఫిన్‌గా చీయా పుడ్డింగ్‌ తింటే మంచి ఫలితాలు పొందుతారు.

';

బరువు తగ్గాలనుకునేవారు ఈ చీయా పుడ్డింగ్‌ తయారు చేసుకునే క్రమంలో ఈ చిన్న పద్ధతిని అనుసరిస్తే అద్భుతమైన ఫలితాలు పొందగలుగుతారు.

';

బరువు తగ్గాలనుకునేవారు ఈ చీయా పుడ్డింగ్‌ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకోండి.

';

చీయా పుడ్డింగ్‌కి కావాల్సిన పదార్థాలు: చియా విత్తనాలు: 1/4 కప్పు, పాలు (సాధారణ పాలు, బాదం పాలు, లేదా సోయా పాలు): 1 కప్పు, తేనె లేదా మధురం: 1-2 టేబుల్ స్పూన్లు

';

కావాల్సిన పదార్థాలు: వనిల్లా ఎసెన్స్, పండ్లు (బెర్రీలు, బనానా, మామిడి), విత్తనాలు (బాదం, చియా, ఫ్లాక్స్)

';

తయారీ విధానం: ముందుగా ఒక గాజు గ్లాసు తీసుకోవాల్సి ఉంటుంది. అందులో చియా విత్తనాలు, పాలు, తేనె, వనిల్లా ఎసెన్స్ వేసి బాగా మిక్స్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

';

అదే గ్లాసులో డ్రైప్రూట్స్‌ ముక్కలు వేసుకుని బాగా మిక్స్‌ చేసిన.. 30 నిమిషాలు ఉంచి..నచ్చిన పండ్లు వేసుకుని మిక్స్‌ చేసుకోండి.

';

ఇలా అన్ని మిక్స్‌ చేసుకున్న తర్వాత ఉదయాన్నే అల్పాహారంలో తీసుకుంటే సుభంగా బరువు తగ్గుతారు.

';

VIEW ALL

Read Next Story