రోజు బెల్లం తింటే కలిగే లాభాలు ఇవే ..!

Shashi Maheshwarapu
Feb 02,2025
';

బెల్లం తినడం వల్ల శరీరానికి మంచి ఫలితాలు కలుగుతాయి.

';

బెల్లం జీర్ణ ఎంజైమ్‌లను ఉత్తేజపరుస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది.

';

బెల్లంలో ఉండే సహజ చక్కెరలు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.

';

బెల్లంలో కాల్షియం, ఫాస్పరస్ ఎముకలను బలపరుస్తాయి.

';

బెల్లం నెలసరి సమయంలో వచ్చే నొప్పిని, తిమ్మిరిని తగ్గిస్తుంది.

';

బెల్లం కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

';

బెల్లం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, దానిని మితంగానే తీసుకోవాలి.

';

అతిగా తీసుకుంటే కొన్ని దుష్ప్రభావాలు కలుగుతాయి.

';

బెల్లంలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి బరువు పెరుగుతారు.

';

డయాబెటిస్ ఉన్నవారు దీనిని తక్కువగా తీసుకోవాలి.

';

VIEW ALL

Read Next Story