Pumpkin benefits for hair

గుమ్మడికాయలో ఉన్న బీటా కెరోటిన్, విటమిన్ A.. జుట్టు కుదుళ్లను బలంగా మార్చి కొత్త వెంట్రుకల పెరుగుదలను మెరుగుపరుస్తాయి.

Vishnupriya Chowdhary
Feb 02,2025
';

Jaggery for strong hair

బెల్లం రక్తాన్ని శుభ్రం చేసి, శిరోజాలకు అవసరమైన పోషకాలను అందిస్తుంది. ఇది జుట్టు ఊడకుండా, పొడిగా మారకుండా కాపాడుతుంది. కాబట్టి ఈ రెండిటితో కలిపి చేసిన గుమ్మడికాయ గింజల బెల్లం లడ్డు జుట్టుకి ఎంతో మంచిది.

';

How to make pumpkin jaggery laddu

గుమ్మడికాయ ముక్కలను మరిగించి మెత్తగా చేయాలి. బెల్లం నీటిలో కరిగించి, గుమ్మడికాయ ముద్దలో కలపాలి. ఈ మిశ్రమం బాగా చల్లారాక..చిన్న చిన్న లడ్డులుగా చేసుకుని రోజూ తీసుకుంటే జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.

';

Healthy laddu recipe

ఈ లడ్డును రోజు ఉదయం లేదా సాయంత్రం తినడం వల్ల శరీరానికి కావాల్సిన ఐరన్ కాల్షియం అందుతాయి.

';

Boost hair growth naturally

జుట్టు మందంగా, పొడవుగా పెరగాలంటే ఈ గుమ్మడికాయ లడ్డును డైట్‌లో చేర్చుకోవడం మంచి ఆప్షన్.

';

Disclaimer

పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.

';

VIEW ALL

Read Next Story