Avoid processed foods

కరోనా వచ్చి తగ్గిన తర్వాత చాలామంది శ్వాసకి సంబంధించిన అనారోగ్యాలతో బాధపడుతున్నారు. కరోన ఎప్పుడో వచ్చి తగ్గినా కానీ ఆ ప్రభావం మనం ఒంట్లో ఉంటుంది అనేది ఎంతోమంది నమ్మకం. కాబట్టి కొన్ని ఫుడ్స్ ని తినకపోవడం ఉత్తమం.

Vishnupriya Chowdhary
Feb 02,2025
';

Avoid Masala Foods

ప్రాసెస్ చేసిన ఆహారాలు, ఫాస్ట్ ఫుడ్, ఎక్కువ నూనె,‌మసాలా ఉండే ఆహారం ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. ఇవి శరీరంలో ఇన్ఫ్లమేషన్‌ను పెంచి భవిష్యత్తులో మరిన్ని అనారోగ్యాలు తీసుకురావచ్చు.

';

Say no to sugary foods

మితిమీరిన చక్కెరలున్న ఆహారాలు రోగనిరోధక శక్తిని తగ్గిస్తాయి. సోడా, కూల్‌డ్రింక్స్ పూర్తిగా నిలిపివేయడం ఉత్తమమైన పని.

';

Avoid smoking

కరోనా వచ్చి తగ్గిన వాళ్ళు తప్పకుండా సిగరెట్లు తాగడం మానేయాలి. లేకపోతే లంగ్స్ పైన మరింత ప్రభావం ఉంటుంది.

';

Avoid caffeine and alcohol

కాఫీ, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం శరీరానికి నీరసం తెచ్చిపెడుతుంది. ఇవి హైడ్రేషన్‌ను తగ్గించి ఇమ్యూనిటీని తగ్గించవచ్చు.

';

Healthy recovery tips

తాజా కూరగాయలు, ఆకుకూరలు, విటమిన్స్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల మనం ఆరోగ్యంగా జీవించవచ్చు.

';

Disclaimer

పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.

';

VIEW ALL

Read Next Story