ఎండలు కొన్నిరోజులుగా విపరీతంగా దంచికొడుతున్నాయి.
ఈసారి ఎండలు మరీ ఎక్కువగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా సమ్మర్ లో ప్రెగ్నెంట్ మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి.
ప్రెగ్నెంట్ మహిళలు సమ్మర్ లో డాక్టర్ లు ఇచ్చిన డైట్ ను తూచా తప్పకుండా పాటించాలి
నీళ్లు, ఫ్రూట్స్ జ్యూసెస్ లను ఎక్కువగా తాగుతుండాలి.
ఇంట్లో కొద్దిగా వ్యాయామం, యోగాలు, ఎక్కువగా శ్రమ కాకుండా చేసుకొవాలి.
రోజు తీసుకునే ఆహారం టైమ్ మిస్ కాకుండా.. జాగ్రత్తగా తింటు ఉండాలి.