రోజు ఇవి తింటే ముందుకు తన్నకు వచ్చిన పొట్ట మాయం!

Dharmaraju Dhurishetty
Nov 15,2024
';

చాలా మందిలో పెట్ట పెరగడం కారణంగా శరీరం అందహీనంగా కనిపిస్తుంది.

';

శరీర బాగా కనిపించడానికి, మనిషి అందంగా కనిపించేందుకు పొట్ట కూడా కీలక పాత్ర పోషిస్తుంది.

';

పొట్ట ఫ్లాట్‌గా ఉంటేనే మనుషులు చూడడానికి అందంగా కనిపిస్తారు.

';

పొట్ట ఫ్లాట్‌గా చేసేందుకు డైట్‌ కీలక పాత్ర పోషిస్తుంది. డైట్‌లో రాగి రోటీలు తీసుకోవడం చాలా మంచిది.

';

రాగి రోటీలు ప్రతి రోజు తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి.

';

మీరు కూడా ఇంట్లోనే పొట్ట తగ్గడానికి రాగి రోటీలు తినాలనుకుంటున్నారా? ఇప్పుడే ఇలా తయారు చేసుకోండి.

';

రాగి రోటీల పదార్థాలు: రాగి పిండి, నీరు, ఉప్పు (రుచికి తగినంత), నెయ్యి/ఆయిల్ (కాల్చడానికి)

';

తయారీ విధానం: ఒక పాత్రలో రాగి పిండి, ఉప్పు వేసుకుని మిక్స్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

';

ఇలా మిక్స్‌ చేసిన తర్వాత దానిలో కొద్ది కొద్దిగా నీరు వేస్తూ మృదువైన పిండి కలపాలి.

';

పిండిని బాగా మిక్స్‌ చేసుకుని 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.

';

పిండిని చపాతీలా తయారు చేసుకుని, స్టౌవ్‌పై వేసుకుని రెండు వైపులా కాల్చుకోవాల్సి ఉంటుంది.

';

ఇలా రెండు వైపులా కల్చుకుని సర్వ్‌ చేసుకుని తింటే సులభంగా బరువు తగ్గుతారు. అలాగే పొట్ట కూడా తగ్గుతుంది.

';

VIEW ALL

Read Next Story