చలికాలంలో ముల్లంగి మార్కెట్ లో ఎక్కువగా వస్తుంటాయి.
ముల్లంగి తెలుపు, ఎరుపు రంగుల్లో అందుబాటులోకి వస్తుంటాయి.
ముల్లంగి తినడం వల్ల మనం తీసుకున్న ఆహారం తొందరగా జీర్ణమౌతుంది.
ముల్లంగి చట్నీ ఎంతో రుచిగా ఉంటుంది.
ముల్లంగిని రోజు తింటే.. చర్మసమస్యలు దూరమౌతాయి.
పొట్ట చుట్టు ఉన్న అధిక కొవ్వు కూడా ముల్లంగి వల్ల మాయమౌతుంది.
ముల్లంగిని పప్పుల్లో, సాంబార్ లో వేసుకుని తింటే కమ్మగా ఉంటుంది.