ఉదయాన్నే ఈ డ్రింక్ తాగితే.. 100 కేజీల బరువైన కష్టపడకుండా తగ్గొచ్చు!
Dharmaraju Dhurishetty
Nov 15,2024
';
నిజానికి బరువు తగ్గడానికి ప్రస్తుతం చాలామంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు.
';
బరువు తగ్గే క్రమంలో డైట్ ఎంత ముఖ్యమో కొన్ని డ్రింక్స్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
';
ఆయుర్వేద మూలాలు కలిగిన కొన్ని డ్రింక్స్ ప్రతిరోజు డైట్లో భాగంగా చేర్చుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుతారు.
';
ముఖ్యంగా బరువు తగ్గే క్రమంలో గ్రీన్ టీ ఎంత కీలక పాత్ర పోషిస్తుందో దానికి రెండింతలు జీలకర్ర నీరు కూడా ప్రభావం చూపుతుంది.
';
జీలకర్ర నీటిలో ఉండే కొన్ని ప్రత్యేకమైన గుణాలు శరీర బరువును తగ్గించడమే కాకుండా అన్ని రకాల పొట్ట సమస్యల నుంచి విముక్తి కలిగిస్తాయి.
';
తరచుగా మలబద్ధకం, పొట్టనొప్పి, పొట్టలో గ్యాస్ వంటి సమస్యలతో బాధపడే వారికి జీలకర్ర వాటర్ అద్భుతంగా సహాయపడుతుంది.
';
అయితే చాలామంది జీలకర్ర వాటర్‌ను తయారు చేసుకునే క్రమంలో పొరపాటు పడుతున్నారు. బరువు తగ్గడానికి దీనిని ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకోండి.
తయారీ విధానం: ముందుగా ఈ జీలకర్ర వాటర్‌ను తయారు చేసుకోవడానికి స్టౌ పై ఓ బౌల్ పెట్టుకొని అందులో రాత్రంతా నానబెట్టుకున్న జీలకర్ర నీటిని వేసుకొని మరిగించుకోండి.
';
రెండు నిమిషాల పాటు బాగా మరిగిన తర్వాత వడకట్టుకుని గ్లాస్ లో పోసుకొని ఖాళీ కడుపుతో దీనిని తాగండి..
';
ఇలా రోజు ఉదయం పూట ఖాళీ కడుపుతో తాగడం వల్ల ఎంతో సులభంగా బరువు తగ్గడమే కాకుండా.. అన్ని రకాల పొట్ట సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.