స్ప్రౌట్స్‌లో ఖనిజాలు, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. శరీరానికి ఎనర్జీని ఇస్తుంది
స్ప్రౌట్స్ జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో ఫైబర్ ఉంటుంది
ఇందులో ఎంజైమ్స్ ఉంటాయి ఇవి ఆహారాన్ని విడగొట్టడంలో కీలక పాత్ర పోషిస్తాయి
బరువు తగ్గాలనుకునేవారు స్ప్రౌట్స్ ఉదయం తీసుకోవాలి. ఇందులోని ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి క్యాలరీలు తక్కువగా ఉంటాయి
దీనివల్ల కడుపు నిండిన అనుభూతి ఎక్కువ సమయం పాటు కలిగి అతిగా తినకుండా ఉంటారు
స్ప్రౌట్స్ ఉదయం తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలో అదుపులో ఉంటాయి. ఇందులో గ్లైసెమిక్ సూచి తక్కువగా ఉంటుంది
మన మెటబాలిజం రేటును పెంచుతుంది తక్షణ శక్తి అందుతుంది
స్ప్రౌట్స్ కాలేయ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. విష పదార్థాలకు బయటకి పంపించేస్తాయి
ఇది ఇమ్యూనిటీ వ్యవస్థను కూడా బలపరుస్తుంది. దీంతో సీజనల్ జబ్బులు దరిచేరకుండా ఉంటాయి